జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
పంక్తి 4:
 
==నేపథ్యం==
మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ముగిసిన తొలినాళ్ళవి. అప్పటికే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. [[హైదరాబాదు]] సంస్థానంలో [[1915]] లో [[నిజాము]] జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం [[ముల్కీ నియమాలు]] అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని [[1971]] అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఉద్యమించారు.జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపటంకోసం "ఆరుసూత్రాల పధకం" రచించారు.
 
==ఉద్యమ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు