కవిటం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:AP Village Kavitam.jpg|right|thumb|కవిటం గ్రామంలో ఒక దృశ్యం]]
'''కవిటం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పోడూరు]] మండలానికి చెందిన [[గ్రామము]].
'''కవిటం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పోడూరు]] మండలానికి చెందిన గ్రామము. చిత్ర నిర్మాత డి.యస్.రాజు, పరకాల శేషావతారం, పరకాల పఠాభిరామారావుల జన్మస్థలం. కవిటం పాలకొల్లు పెరవలి రహదారిపై మార్టేరుకు రెండు కిలోమీటర్ల లోపలికి కలిగి ఉన్నది. ప్రధాన వృత్తి [[వ్యవసాయం]]. శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయము, దాని వెనుకగా శ్రీ షిరిడీ సాయి ఆలయాలు ఊరి ప్రధాన కూడలి నందుకలవు.వివాహాది కార్యక్రమములకొరకు తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపము మరియు శివాలయ ముందు భాగమునందు ఊరి రెడ్ల కళ్యాణ మండపములు కలవు. రెండు బోర్డు పాఠశాలలు మరియు మంచినీటి చెరువు ప్రక్కగా ఏడవ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలు కలవు.
==గ్రామ స్వరూపం, జనాభా==
 
 
==వ్యవసాయం, నీటి వనరులు==
ప్రధాన వృత్తి [[వ్యవసాయం]].
 
==విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు==
రెండు బోర్డు పాఠశాలలు మరియు మంచినీటి చెరువు ప్రక్కగా ఏడవ తరగతి వరకూ ఉన్నత పాఠశాలలు కలవు.
 
కవిటం [[పాలకొల్లు]] - [[పెరవలి]] రహదారిపై [[మార్టేరు]]కు రెండు కిలోమీటర్ల లోపలికి కలిగి ఉన్నది.
 
===ఊరిలో ఆలయాలు===
శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయము, దాని వెనుకగా శ్రీ షిరిడీ సాయి ఆలయాలు ఊరి ప్రధాన కూడలి నందుకలవు.వివాహాది కార్యక్రమములకొరకు తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపము మరియు శివాలయ ముందు భాగమునందు ఊరి రెడ్ల కళ్యాణ మండపములు కలవు.
 
భాస్కరరెడ్డి అధ్వర్యంలో ఫిలడెల్ఫియా వారి క్రైస్తవ దేవాలయం నడుస్తోంది.
 
===ఊరి చరిత్ర===
 
==ప్రముఖులు==
ఈ వూరు చిత్ర నిర్మాత డి.యస్.రాజు, పరకాల శేషావతారం, పరకాల పఠాభిరామారావుల జన్మస్థలం.
 
{{పోడూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కవిటం" నుండి వెలికితీశారు