పావగడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభా: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → , , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
2011నాటి జనగణన ప్రకారం పావగడ జనాభా 28,486. <ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archiveurl=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=2004-06-16|accessdate=2008-11-01}}</ref> అక్షరాస్యత 81.33%: పురుషుల అక్షరాస్యత 88.33%, = ఉండగా స్త్రీలలో 75.36% ఉంది. 6 ఏళ్ళ లోపు వయసు గలవారు మొత్తం జనాభాలో 10.65%.
<br />{{Clear}}
[[File:Pavagada Solar Park 2020.jpg|thumb|పావగడ సోలార్ పార్కు విహంగ వీక్షణం]]
==పావగడ సోలార్ పార్క్==
పావగడ సమీపంలో 13000 ఎకరాల విస్తీర్ణంలో 2019వ సంవత్సరంలో 2050 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ పార్కును ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఫోటోవోల్టాయిక్ సోలార్ పార్కు. దీని నిర్మాణానికి ₹14,800 కోట్లు వెచ్చించారు. <ref>{{cite web|title=GoK order dated 13-06-2016 allocating 200MW solar generation plant with 15 minutes battery storage by Solar Energy Corporation Of India Limited in Pavagada Solar park|url=http://kspdcl.in/SP_DOCS/Notification/GoK%20order%20dated%2029-10-2015%20according%20in-priciple%20approval%20to%20establish%202000MW%20Pavagada%20Solar%20Park.pdf|website=KSPDCL|accessdate=7 March 2017|archive-url=https://web.archive.org/web/20170308045333/http://kspdcl.in/SP_DOCS/Notification/GoK%20order%20dated%2029-10-2015%20according%20in-priciple%20approval%20to%20establish%202000MW%20Pavagada%20Solar%20Park.pdf|archive-date=8 March 2017|url-status=live}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పావగడ" నుండి వెలికితీశారు