సురభి కమలాబాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''సురభి కమలాబాయి,''' ([[1907]] - [[1971]]) తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని.<ref name="సినిమా వ్యాసాలు">{{cite book|last1=కుటుంబరావు|first1=కొడవటిగంటి|title=వ్యాస ప్రపంచం 4, సినిమా వ్యాసాలు - 1|date=2000|publisher=విప్లవ రచయితల సంఘం|location=విశాఖపట్నం|page=7|edition=మొదటి|url=https://archive.org/details/in.ernet.dli.2015.489095|accessdate=2020-07-11}}</ref> ఈమె [[1931]]లో [[హెచ్.ఎం.రెడ్డి]] నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]] లో లీలావతి పాత్ర ధరించింది.
 
== జననం ==
కమలాబాయి [[1907]]లో [[సురభి నాటక సమాజం|సురభి నాటక కళాకారుల]] [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించింది. ఈమె తండ్రి కృష్ణాజీరావు. తల్లి వెంకూబాయి కమలాబాయితో [[గర్భవతి]]గా ఉండి ఒక నాటకములో [[దమయంతి]] పాత్ర వేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలముమీదేరంగస్థలంమీదే కమలాబాయిని ప్రసవించడం విశేషం. [[ప్రేక్షకులు]] ఇదికూడా నాటకములోనాటకంలో ఒక భాగమనుకొన్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులు చంటిబిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు.
 
[[దస్త్రం:Surabhi Kamalabai.JPG|thumb|right|సురభి కమలాబాయి]]
 
రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటయ్యింది. బాల్యంలో [[శ్రీ కృష్ణుడు|కృష్ణు]]ని, [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదు]]ని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన సావిత్రి నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది.
 
==భక్త ప్రహ్లాద ==
బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ హెచ్‌.ఎం.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం '[[భక్త ప్రహ్లాద]]' లో హిరణ్యకశపునిగా నటించిన మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన లీలావతిగా పరిచయమయ్యారు. తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో సాగర్‌ ఫిలింస్‌ రూపొందించిన 'పాదుకా పట్టాభిషేకం'లో సీతగా [[అద్దంకి శ్రీరామమూర్తి]] సరసన, సాగర్‌ ఫిలింస్‌ [[బాదామి సర్వోత్తం]]తో రూపొందించిన 'శకుంతల'లో [[శకుంతల]]గా [[యడవల్లి సూర్యనారాయణ]]తో నటించారు. బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలింస్ నిర్మించిన 'సావిత్రి'లో సావిత్రిగా టైటిల్‌ రోల్‌ పోషించారు. సరస్వతి సినీ టోన్‌ నిర్మించిన 'పృథ్వీపుత్ర'లో ఓ ముఖ పాత్ర పోషించారు.
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/సురభి_కమలాబాయి" నుండి వెలికితీశారు