రుద్రదేవుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
||
పంక్తి 11:
== నిర్మించిన కట్టడాలు, వేయించిన శాసనాలు ==
రుద్రదేవుడు తన విజయాలకు సూచకంగా ఒక విజయ శాసనాన్ని అనుమకొండలో వేయించి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుల విగ్రహాలను ప్రతిష్టించి గొప్ప త్రికూట ఆలయాన్ని నిర్మించాడు(
రుద్రదేవుడు ఓరగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేశాడు.
ఇతడి మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ లో శాసనం (1170) వేయించాడు. అంతేకాక అనుమకొండలో ఒక చెరువును తవ్వించాడు, ప్రసన్నకేశవస్వామి ఆలయాన్ని కట్టించాడు.
|