పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
== ఇతర వివరాలు ==
# ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు), నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు వంటి వాహనాలకు, ఎడ్లబండ్లు, తోపుడుబండ్లు, వస్తురవాణా వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం లేదు. దీనిపై ప్రయాణించే వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సివుంటుంది.
# దీని నిర్మాణ ప్రణాళికలో మొదట్లో ప్లైఓవర్ మొత్తంలో ఎక్కడా కూడా సబ్ వే నిర్మాణాల ప్రస్తావన లేదు. ప్రజా అవసరాల దృష్ట్యా లక్ష్మీనగర్ జంక్షన్, బుద్వేల్ జంక్షన్, అరాంఘర్ జంక్షన్ వంటి 3 ప్రాంతాలలో సబ్ వే నిర్మాణం చేశారు.<ref name="సరికొత్తగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే">{{cite news |last1=Sakshi |title=సరికొత్తగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే |url=https://m.sakshi.com/news/telangana/pv-express-way-repair-works-speedup-1200077 |accessdate=14 July 2021 |work=Sakshi |date=21 June 2019 |archiveurl=http://web.archive.org/web/20210714165531/https://m.sakshi.com/news/telangana/pv-express-way-repair-works-speedup-1200077 |archivedate=14 July 2021 |language=te}}</ref>
#పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వేకు రూ.22 కోట్లతో హెచ్​ఎండీఏ అదనంగా నిర్మించిన రెండు కొత్త ర్యాంపులు 29 మే 2021న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.