భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి ఇవి కూడా చూడండి
→‎లిపి: ఆంగ్ల వ్యాసం నుండి కొద్ది భాగం అనువాదం
పంక్తి 8:
==లిపి==
[[బొమ్మ:Bhattiprolu script.png|right|thumb|250px|భట్టిప్రోలు లిపి]]
[[తెలుగు]] దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమం లో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు. <ref>The Bhattiprolu Inscriptions, G. Buhler, 1894, Epigraphica Indica, Vol.2</ref><ref>Buddhist Inscriptions of Andhradesa, Dr. B.S.L Hanumantha Rao, 1998, Ananda Buddha Vihara Trust, Secunderabad</Ref>
 
 
స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,<ref>Antiquity of Telugu language and script: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm</ref>. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.<ref>[http://www.buddhavihara.in/ancient.htm Ananda Buddha Vihara</ref><ref>[http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire</ref>.
శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణములు మౌర్యుల కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని 'ళ' ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు
 
 
శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో కన్పించని '"'" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు