కరణ్‌కోట్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కరణ్‌కోట్''', [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లా, [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము మండల కేంద్రమైన తాండూర్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ రంగంలోని సిమెంటు కర్మాగారము (సి.సి.ఐ.) ఉన్నది.
==చరిత్ర==
ఈ గ్రామంలో రాతితో నిర్మించిన పురాతనమైన కోట ఉంది. పాండవుల వనవాసం తరువాత [[కర్ణుడు]] వచ్చి ఈ కోటను నిర్మించినందున గ్రామం పేరు కరణ్‌కోటగా పేరుపొందినట్లు కథ ప్రచారంలో ఉంది. <ref> ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, పేజీ 14, తేది జూన్ 28, 2008 </ref>
"https://te.wikipedia.org/wiki/కరణ్‌కోట్" నుండి వెలికితీశారు