కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కొల్లిపర''' '''బాలగంగాధర్కె.బి. తిలక్''' (1926 - 2010) కె.బి.తిలక్పూర్తి గాపేరు సుపరిచితం'''కొల్లిపర''' '''బాలగంగాధర్ తిలక్''' అయిన వీరు స్వాతంత్య్ర సమరయోధుడు, [[దర్శకుడు]], నిర్మాత.<ref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref>
 
== జననం ==
'''తిలక్''' [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. చదువు వదిలి 16 ఏళ్ళ వయస్సులోవయస్సులోనే [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో [[జైలు]]కి వెళ్లారు.
 
== సినిరంగ ప్రవేశం ==
"https://te.wikipedia.org/wiki/కె.బి._తిలక్" నుండి వెలికితీశారు