"సాకం నాగరాజ" కూర్పుల మధ్య తేడాలు

# ''దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర '' అనే ఒక మంచి గ్రంథాన్ని అభినవ ప్రచురణల ద్వారా, స్వీయ సంపాదకత్వంలో సాకం నాగరాజ ద్వితీయ ముద్రణ వెలువరించారు.
# ప్రపంచ కథా సాహిత్యం (2015) [[నోబెల్ బహుమతి]] పొందిన రచయితల కథల తెలుగు అనువాదాల సంకలనం.<ref>{{cite news|title=His task is rather a Nobel one|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/his-task-is-rather-a-nobel-one/article6828285.ece|publisher=The Hindu|date= 2015-01-28|accessdate=2015-03-04}}</ref>
==తాను ప్రచురించిన పుస్తకాన్ని సర్వ కాపి హక్కులతో వికీపీడియాకు దారాదత్తం చేయుట==
==ఉచితంగా పుస్తకాల పంపణీ==
సాకంంనాగ రాజ తాను ప్రచురించిన అనేక పుస్తకాలను అనేక మందికి ఉచితంగ పంఫిణీ చేశారు. ఆక్రమంలో 2015లొ తిరుపతిలో జరిగిన 11 వ తెలుగు వికీపీడియా వార్షికోత్సవ సభలో
అందరికి ఉచితంగా '''ప్రపంచ కథా సాహిత్యం''' పుస్తకాన్ని మరియు ఇతర రెండు పుస్తకాలని అందించారు. అంతే గాక తాను ప్రచురించిన చిన్న పిల్లల పుస్తకాన్ని సర్వ కాపి హక్కులతో వికీపీడియాకు దారదత్తం చేశారు. అదే విధంగా ఇతర రచయితలు ప్రచురించిన అనేక చిన్న పిల్లల ల్పుస్తకాలను జిల్లాలోని అనేక పాఠశాలలకు తిరిగి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసారు. ఇదంతా "పుస్తక పఠన దినోత్సవం " సందర్భంగా ప్రతి ఏడు పిల్లలలో పుస్తక పఠనాన్ని వృద్ధి చేసేందుకు, వారి జ్ఞానాన్ని పెంచేందుకు చేస్తున్న కృషి.
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3270176" నుండి వెలికితీశారు