జువ్వలదిన్నె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: 28 నవంబరు,2013 → 2013 నవంబరు 28, ఉన్నది. → ఉంది., పోలింగ్ స్టేషన్ → పోలిం
ఒక లైను మార్చి యాడ్ చేసాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 131:
* ఆంధ్ర రాష్ట సాధనకు పోరాడి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు కార్యకలాపాలు నిర్వహించిన గ్రామం జువ్వలదిన్నె.
* 1964 లో జువ్వలదిన్నె గ్రామ పంచాయతీ ఏర్పడింది.
* ఈ గ్రామం ప్రక్కన చిప్పలేరు ప్రవహించుచున్నది. చిప్పలేరుకి అవతలి ఒడ్డున కావలి మండలానికి చెందిన కోళ్ళదిన్నె గ్రామం ఉంది. ఈ ప్రాంతములోని రైతులు, గ్రామస్థులు రాకపోకలు సాగించడానికి పడవలపై ప్రయాణించవలసినదే. ఇక్కడ వంతెన నిర్మించవలసినలేక అవసరంచాలా ఎంతయినాకాలం ఉంది.ఇబ్బంది త్వరలోపడిన రు.ప్రజలకి 18ఊరటగా కోట్లతోబ్రిడ్జి వంతెననిర్మాణం నిర్మిస్తారని ప్రజలు అనుకొంటున్నారు. [1]పూర్తయ్యింది
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
జువ్వలదిన్నె అనే గ్రామనామం జువ్వల, దిన్నె అనే పదాల కలయికతో ఏర్పడింది. జువ్వల అనే పదం వృక్షసూచి, దిన్నె అన్న పదానికి అర్థం గుట్ట, ఉన్నతప్రదేశం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=236}}</ref>
"https://te.wikipedia.org/wiki/జువ్వలదిన్నె" నుండి వెలికితీశారు