సాకం నాగరాజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==అలంకరించిన పదవులు/సాధించిన విజయాలు==
కాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. [[విశాలాంధ్ర ప్రచురణాలయం|విశాలాంధ్ర]] ప్రచురణల ఎడిటోరియల్ బోర్డు మెంబరుగా ఉన్నారు. [[అభ్యుదయ రచయితల సంఘం]] ([[అరసం]]) రాష్ట్ర అధ్యక్షుడిగాఅధ్యక్ష వర్గంలో ఉన్నారు. ప్రచురణ కర్తగాను, అనేక పుస్తకాలకు సంపాధకుడిగాను ఉన్నారు. [[తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి]] స్థాపకుడు. వీరు పాఠశాల పిల్లలకు ఉపయోగపడే అనేక పుస్తకాలను ప్రచురించి వారికి ఉచితంగా పంపిణి చేసారు. [[తిరుపతి]]లో తాను నివాసముంటున్న వరదరాజనగర్ లో ఒక [[గ్రంథాలయం|గ్రంధాలయాన్ని]] స్థాపించి అనేక పుస్తకాలను సేకరించి, అందులో వుంచి చదువరులకు సేవ చేస్తున్నాడు.
 
==నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/సాకం_నాగరాజ" నుండి వెలికితీశారు