బంగారు బుల్లోడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
 
పంక్తి 9:
producer=[[వి.బి.రాజేంద్ర ప్రసాద్]]|
starring = [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]],<br>[[రమ్యకృష్ణ]],<br>[[రవీనా టాండన్]]|
|image=Bangaru Bullodu.jpg}}
}}
'''''బంగారు బుల్లోడు''''' 1993 లో విడుదలైన సినిమా. [[రవిరాజా పినిశెట్టి]] దర్శకత్వంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో [[వి. బి. రాజేంద్రప్రసాద్|వి.బి.రాజేంద్ర ప్రసాద్]] నిర్మించాడు. ఇందులో [[నందమూరి బాలకృష్ణ]], [[రమ్యకృష్ణ|రమ్య కృష్ణ]] [[రవీనా టాండన్]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[రాజ్ - కోటి|రాజ్-కోటి]] సంగీతం సమకూర్చారు. ఇది రవీనా టాండన్ చేసిన మొదటి తెలుగు సినిమా. బాలకృష్ణ నటించిన ''[[నిప్పురవ్వ|నిప్పు రవ్వ]]'' కూడా అదే రోజు విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టైంది..<ref>http://www.cinejosh.com/news/3/34900/balakrishna-hits-and-flops.html</ref>
 
"https://te.wikipedia.org/wiki/బంగారు_బుల్లోడు" నుండి వెలికితీశారు