ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలు లేవు}}
ట్యాగు: 2017 source edit
#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
 
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Question mark blue.png|thumb|ప్రశ్నార్థక చిహ్నం]]
 
== ప్రశ్నార్ధక పదాలు - ప్రాధాన్యత ==
ఒక విషయాన్ని గురించి పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు కనీసంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం పొందవలసి ఉంటుంది. అవి '''ఎప్పుడు?, ఎక్కడ?, ఏమిటి?, ఎలా?'''. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వస్తే విషయం క్లుప్తంగా అర్ధం అవుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఒక లారీ యాక్సిడెంటు జరిగిందని అనుకోండి.... __ఆ ప్రమాదం '''ఎప్పుడు''' జరిగింది? జ: ఫలానా సమయంలో...! __ఆ ప్రమాదం '''ఎక్కడ''' జరిగింది? జ: ఫలానా చోట...! __అసలు ఆ ప్రమాదం '''ఏమిటి''' ? జ: ఒక లారీ, ఆటోను డీ కొంది...! __అసలు ఆ ప్రమాదం '''ఎలా''' జరిగింది? జ: ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూండగా డీ కొంది...! ---అంటే యాక్సిడెంటు గురించి కొంత మేరకు క్లుప్తంగా సమాచారం లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 'ఆ ప్రమాదం ఫలితం ఏమిటని ప్రశ్నిస్తే ' మృతిచెందిన ...లేదా గాయపడిన వారి సంఖ్య తెలుస్తుంది. వారివివరాల కోసం __ఆ ప్రమాద బాధితులు '''ఎవరు''' ? అని ప్రశ్నిస్తే బాధితుల వివరాలు లభిస్తాయి.
ఇదే ప్రశ్నలు-సమాధానాలు మన బయోడేటాల లోనూ లభిస్తాయి. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం పంపే దరఖాస్తు ___ ఆ అభ్యర్థి ఎవరు?, ఏమి చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు? ఎప్పుడు చదువుకున్నాడు? వంటి వివరాలు తెలియజేస్తుంది. అందుకే వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రశ్నించడం నేర్చుకోండి... ఆ ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా ఆ సమాచారాన్ని ఆకళింపు చేసుకుంటూ మరింత అదనపు సమాచారం కోసం మరిన్ని సందేహాలు మీలో ప్రశ్నల రూపంలో మొదలవుతాయి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే కొద్దీ అవే మిమ్మల్ని విజ్ఞానం వైపు నడిపిస్తాయంటూ సలహా ఇస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రశ్నార్థక_పదాలు" నుండి వెలికితీశారు