శరత్ పూర్ణిమ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పూజావిధానాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
పంక్తి 1:
{{అసంపూర్తి}}
{{మూలాలు సమీక్షించండి}}
[[దస్త్రం:The Moon on Sharad Purnima 2017.jpg|thumb|శరత్ పూర్ణిమ]]
శరత్ పూర్ణిమ '''(కోజాగరాత్రి పూర్ణిమ),''' [[శరదృతువు]]లో [[ఆశ్వయుజమాసము|ఆశ్వీయుజ మాసం]] [[పౌర్ణమి]] నాడు ఈ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి [[లక్ష్మి|లక్షీదేవి]] ఆకాశమార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. [[హిందువులు]] ముఖ్యంగా [[మహారాష్ట్ర]], [[గుజరాత్]] రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/శరత్_పూర్ణిమ" నుండి వెలికితీశారు