భారత వైద్య మండలి: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు సమీక్షంచండి మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[File:Medical-Council-of-India.png|thumb|మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా|link=Special:FilePath/Medical-Council-of-India.png]]
 
[[భారత దేశము|భారతదేశ]] వైద్య విధానంలో ఉన్నత ప్రమాణాల కోసం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ '''మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా'''. ఈ కౌన్సిల్ భారతదేశంలో వైద్య అర్హతలకు గుర్తింపునివ్వటం, వైద్య కళాశాలలకు నిపుణత హోదానివ్వటం, వైద్య అభ్యాసకులను నమోదు చేయటం, వైద్య ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తుంది. భారతదేశ వైద్య మండలిని ఆంగ్లంలో సంక్షిప్తంగా ఎంసిఐ (MCI) అంటారు. MCI యొక్క గవర్నర్ల బోర్డు ప్రస్తుత చైర్మన్ డాక్టర్ ఆర్.కె.శ్రీవాత్సవ.
 
"https://te.wikipedia.org/wiki/భారత_వైద్య_మండలి" నుండి వెలికితీశారు