మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ఖాళీవిభాగాలు తొలగించాను
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 68:
==రచయితగా==
పేరు మల్లాది వెంకట కృష్ణ మూర్తి 125 దాకా నవలలు, 3000 పైచిలుకు కథలు, కొన్ని వ్యాసాలూ,ఆధ్యాత్మిక విషయాల మీద డజనుకి పైగా పుస్తకాలు రాసారు. [[హిందీ]]లో ఒకటి, [[కన్నడం]]లో మూడు, [[తుళు]] భాషలో ఒకటి, [[తెలుగు]]లో డజనుకి పైగా ఆయన నవలల ఆధారంగా సినిమాలు వచ్చాయి. పోలీసు రిపోర్ట్, తేనెటీగ అనే చిత్రాలకి మాటలు రాసారు. యాత్రా సాహిత్యం ట్రావలాగు ఐరోపా, ట్రావలాగు సింగపూర్, ట్రావలాగు అమెరికా, అమరికాలో మరోసారి. కర్మ-జన్మ తాజా పుస్తకం. పిల్లల పేర్ల పుస్తకం, వంటల పుస్తకం, టిఫిన్ వరైటీలు, కథలు ఎలా రాస్తారు లాంటి నాన్-ఫిక్షన్ పుస్తకాలు, కొన్ని జోక్స్ కలక్షన్స్లని కూడా వేలువరించారు. .
[[దస్త్రం:TeluguFilm Chantabbai 1986.jpg|thumb|చంటబ్బాయి (చంటబ్బాయి నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది)]]
 
==నవలలు==