"పి.వి. సింధు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| bwf_id = 0BF2D10A-66EB-4B90-BB4B-3F70D4ADAD99
}}
'''పూసర్ల వెంకట సింధు''' (జననం: 1995 జూలై 5) భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.<ref>{{cite web |url= http://blogs.wsj.com/indiarealtime/2016/08/19/indian-badminton-player-p-v-sindhu-makes-history-in-rio-olympics/ |title= Indian Badminton Player P.V. Sindhu Makes History in Rio Olympics |author= Krishna Pokharel |work= The Wall Street Journal}}</ref> 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో [[వెండి|రజత]] పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.<ref>{{cite web | url= http://timesofindia.indiatimes.com/sports/rio-2016-olympics/india-in-olympics-2016/badminton/Im-on-Cloud-Nine-says-Olympic-silver-medalist-PV-Sindhu/articleshow/53776467.cms |title= I'm on Cloud Nine, says Olympic silver-medalist PV Sindhu |publisher= [[The Times of India]] |date= 19 August 2016 |accessdate= 19 August 2016 }}</ref> టోక్యో 2020 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్యం పతకం గెలుచుకుంది.
 
2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.<ref name="top20">{{cite news|title=Sindhu breaks into world top 20 ranking |url=http://www.thehindu.com/sport/other-sports/article3918416.ece|accessdate=21 September 2012|newspaper=[[The Hindu]]|date=21 September 2012|location=Chennai, India}}</ref> 2013 ఆగస్టు 10 న [[చైనా]]లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]ని ప్రధానం చేసింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/news/national/advani-bachchan-dilip-kumar-get-padma-vibhushan/article6821421.ece|title=Advani, Bachchan, Dilip Kumar get Padma Vibhushan|author=PTI|work=The Hindu}}</ref> 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో [[జపాన్]] కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది.<ref>{{Cite web|url=https://sportscafe.in/articles/badminton/2016/aug/19/rio-2016-silver-is-the-colour-sindhu-s-juggernaut-ends-in-final|title=Rio 2016 {{!}} Silver is the colour; Sindhu’s dream run ends in final|date=2016-08-19|access-date=2016-08-19}}</ref> 2012 ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా నెహ్వాల్ తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.<ref>{{Cite web|url=http://www.news18.com/news/olympics/rio-olympics-2016-live-updates-day-14-pv-sindhu-gunning-for-historic-gold-1283166.html|title=Rio Olympics 2016 Live Updates: PV Sindhu Goes Down Fighting; Wins Silver for India|date=2016-08-19|access-date=2016-08-19}}</ref>
11,235

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3294778" నుండి వెలికితీశారు