కోనేరు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== జననం,విద్య ==
కోనేరు రామకృష్ణారావు గారు కృష్ణా జిల్లా ఎనికేపాడు గ్రామంలో కోనేరు నాగభూషణం, అన్నపూర్ణమ్మ దంపతులకు 1932 అక్టోబరు 4న జన్మించారు<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=yb_XH7awkg4|title=Koneru Ramakrishna Rao - CELEBRATING A LIVING LEGEND ( DOCUMENTARY )|website=|url-status=live|access-date=2-8-2021}}</ref>.
 
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్]]లో విద్యార్థిగా 1953 లో B.A. hons., philosophy 1955లో M.A. hons., psychology చేసి అక్కడే ఉపన్యాసకునిగా పనిచేశాడు. 1958లో ప్రతిష్ఠాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది [[చికాగో]] విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు కొరకు అమెరికా వెళ్ళారు, 1962 లో డాక్టరేట్ పొందారు. అమెరికా నుండి తిరిగి వచ్చి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా చేరి 1967లో తొలిసారిగా పారా సైకాలజీ డిపార్టుమెంట్ ను ఎర్పాటు చేసారు.