శుభలేఖ+లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శుభలేఖ+లు''' 2018లో విడుదలైన తెలుగు సినిమా. హ‌నుమ తెలుగు మూవీస్ బ్యానర్ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ నిర్మించిన ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకత్వం వహించాడు. శ్రీనివాస సాయి, [[ప్రియా వడ్లమాని]], దిక్ష శర్మ, [[తిరువీర్]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 డిసెంబర్ 2018 న విడుదలైంది.
 
==చిత్ర నిర్మాణం==
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ%2Bలు" నుండి వెలికితీశారు