పురుషుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: కి → కి , → , , → , (4)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:David von Michelangelo.jpg|thumb|200px|''[[మైఖేల్ ఆంజెలో]]' చే పాశ్చాత్య శైలిలో చెక్కబడిన డేవిడ్ విగ్రహము, పురుషుమిపురుషుని ప్రతిరూపముగా భాసిల్లుతున్నది.'']]
 
'''పురుషుడు''' ([[ఆంగ్లం]]: '''Man''') (బహువచనం '''పురుషులు''') ఒక మగ [[మనిషి]]. భార్యాభర్తలలో పురుషుణ్ణి [[భర్త]] అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది. కుటుంబ వ్యవస్థలో పురుషుని ఇంటి పేరుతోనే పిల్లల [[పేరు]] నమోదు చేస్తారు. పూర్వపు రాజరిక వ్యవస్థలో [[రాజు]] యొక్క పెద్ద కొడుకు మాత్రమే అతని తర్వాత సింహాసనాన్ని అధిరోహించడానికి అర్హుడు.
"https://te.wikipedia.org/wiki/పురుషుడు" నుండి వెలికితీశారు