ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరించ బడినది
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =అక్కినేని లక్ష్మీవరప్రసాద్
Line 6 ⟶ 5:
| image =LV Prasad 2006 stamp of India.jpg
| imagesize = 350px
| knowncaption = [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత ఎల్.వి.ప్రసాద్
| caption = అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు
| birth_name =
| birth_date = [[జనవరి 17]], [[1908]]
Line 14 ⟶ 13:
| death_place =
| death_cause =
| known = [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత
| occupation =తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు
| title =
Line 23 ⟶ 21:
| party =
| boards =
| religion =హిందువు
| wife =
| spouse= సౌందర్య మనోహరమ్మ
Line 35 ⟶ 33:
| height =
| weight =
|awards=[[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత}}
}}
 
'''ఎల్.వి.ప్రసాద్''' ([[జనవరి 17]], [[1908]] - [[జూన్ 22]], [[1994]]) గా ప్రసిద్ధి చెందిన '''అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు''' తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
Line 91 ⟶ 89:
 
== ప్రసాద్‌ స్టూడియో ==
1955 ప్రాంతాల్లో ‘సంసారం’ చిత్రాన్ని నిర్మించిన రంగనాథదాస్‌ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి, ఆర్ధిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దాన్ని ఎల్‌.వి.ప్రసాద్‌ చేపట్టి '''ప్రసాద్‌ స్టూడియో''' ని నెలకొల్పారు. ప్రసాద్‌ రెండవ కుమారుడు రమేష్‌ అమెరికాలో విద్యనభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
 
హైదరాబాదులోప్రసాద్హైదరాబాదులో'''ప్రసాద్ ఫిలిం లేబొరేటరీ''' (ప్రాసెసింగ్‌ యూనిట్‌) స్థాపించి విదేశాలలో వున్న ఆధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. ఫిలిం అండ్‌ టెలివిజన్‌ అకాడమీ స్థాపించారు. ఎన్‌.టి.ఆర్‌ మార్గ్‌లో ప్రసాద్ మల్టిప్లెక్స్‌ సినిమాహాలు, మాల్‌ నిర్మించారు.
 
== సమాజ సేవ ==
‘సర్వేంద్రియాణాం నయనం ప్రదానం’ అనే సూక్తికి అనుగుణంగా 1987లో బజారా హిల్స్‌లో ‘ఎల్‌‘'''ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రి’నిఆసుపత్రి’'''ని నెలకొల్పారు. ప్రఖ్యాత నేత్ర వైద్యులు [[గుళ్ళపల్లి నాగేశ్వరరావు]] ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందిస్తున్నారు,
 
===నటునిగా===
"https://te.wikipedia.org/wiki/ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు