జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చిత్రం జేర్చబడినది
పంక్తి 2:
'''గరికపాటి వరలక్ష్మి''' ([[సెప్టెంబర్ 13]], [[1926]] - [[నవంబర్ 26]], [[2006]]) అందరికీ '''జి.వరలక్ష్మి'''గా సుపరిచితురాలైన అలనాటి [[రంగస్థలం|రంగస్థల]], [[సినిమా]] నటీ మణి, గాయని నిర్మాత, దర్శకురాలు. 1940ల నుండి 1960 వరకు [[తెలుగు సినిమా|తెలుగు]] [[తమిళ సినిమా|తమిళ]] సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.
 
==జననం, బాల్యం==
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Poyiraa priyudaa.ogg|thumb|[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టర్ పార్వతీశం]] సినిమాలో జి.వరలక్ష్మి పాడిన పోయిరా ప్రియుడా పాట]]
వరలక్ష్మి [[సెప్టెంబర్ 13]], [[1926]]లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని తుంగల చలపతి, [[దాసరి కోటిరత్నం]] మొదలైన రంగస్థల నటుల నాటకబృందాలలో నటించింది. వరలక్ష్మి ''[[సక్కుబాయి]]'', ''[[రంగూన్ రౌడీ]]'' నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది.
"https://te.wikipedia.org/wiki/జి.వరలక్ష్మి" నుండి వెలికితీశారు