స్పీడున్నోడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 4:
 
స్నేహమే ప్రాణంగా భావించే యువకుడు తన స్నేహితుల చేతిలోనే మోసపోవడం అనేది ఈ సినిమాలోని ప్రధాన అంశం. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాకి తెలుగులో కొత్తగా చూపించడానికి దర్శకుడు తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే అది హీరోయిజాన్ని చూపించడం వరకే. పాత్రల చిత్రణ, వాటితో సాగాల్సిన కథనంపై కసరత్తు చేయడానికి ఈ మూడేళ్ళలో దర్శకుడికి సమయం దొరకలేదు కాబోలు. సినిమా మొత్తం బుల్లెట్ మీద యమ ‘స్పీడు’గా తిరిగే హీరో ఎంట్రీలో గుర్రం మీద వస్తాడు. భీమినేని వారు చేసిన నేటివిటీ మార్పులు ఈ రీతిన సాగాయి. సెల్ఫీ ఫైట్ ఎబ్బెట్టుగా ఉంది. టైటిల్స్ వేసేటపుడు ఫేస్‌బుక్‌ని వాడటం బ్యాక్ గ్రౌండ్ మార్చటానికే పరిమితం. పృధ్వీ, పోసాని, శ్రీనివాస రెడ్డి, అలీ లాంటి హాస్యనటులు ఉన్నా కామెడి కూడా అంతంతమాత్రమే.<ref name=" స్పీడున్నోడు రివ్యూ">http://www.greatandhra.com/movies/reviews/speedunnodu-review-too-many-speed-bumps-72486.html</ref>
[[దస్త్రం:Bellamkonda Sai Srinivas (cropped).jpg|thumb|బెల్లంకొండ శ్రీనివాస్]]
[[దస్త్రం:Tamannaah Bhatia at trailer launch of 'Himmatwala'.jpg|thumb|తమన్నా బాటియా]]
 
==నటులు==
*[[బెల్లంకొండ శ్రీనివాస్]]
"https://te.wikipedia.org/wiki/స్పీడున్నోడు" నుండి వెలికితీశారు