సింహం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 31:
 
సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం [[జింక]]లు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి
భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని [[గిర్ అభయారణ్యం]] (Gir Forest) లోనే కనబడుతుంటాయి. [[ఆసియా]] ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను [[సర్కస్‌]]లలో పెట్టి ఆడించెడివారు. ఇది వరకు సింహం మన జాతీయ జంతువు కూడా.
 
[[వర్గం:క్షీరదాలు]]
"https://te.wikipedia.org/wiki/సింహం" నుండి వెలికితీశారు