Inquisitive creature గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.pngభాస్కరనాయుడు (చర్చ) 12:24, 21 అక్టోబరు 2015 (UTC)

ఈ నాటి చిట్కా...
Wiki-help.png
భావ ప్రకటనా స్వేచ్ఛ - అసభ్య పదజాలం

ఒకోమారు వాక్స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న దృక్పధాలకు, అసభ్య పదజాలం అనే అభిప్రాయానికి మధ్య విభేదాలు తల యెత్తవచ్చును. వికీపీడియా ప్రాధమిక లక్ష్యం విజ్ఞాన సర్వస్వం తయారు చేయడం. ఈ లక్ష్యానికి భంగం కలుగకుండా, వివిధ పదజాలం ప్రయోగాన్ని ఈ పరిధులలో చేయవచ్చును.

  • "అసభ్య పదజాలం" అనబడే వాటి గురించి తటస్థమైన, నిర్ధారింపదగిన, ప్రాధమిక పరిశోధన కాని వ్యాసాలు వ్రాయవచ్చును.
  • చర్చా పేజీలలో ఇటువంటి పదాలను వాడడం నిషేధం.
  • సభ్యనామాలలో కూడా ఇటువంటి పదాలు నిషేధం.

మరికొన్ని మార్గదర్శకాల కొరకు ఆంగ్ల వికీ పేజీలు Wikipedia:Profanity మరియు quick ban మరియు Wikipedia:No offensive usernames చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

విలువైన మార్పులుసవరించు

మీరు చేసే మార్పులు చిన్నవైనా వ్యాస నాణ్యత పెంచేవిగా ఉన్నాయి. ముఖ్యంగా అక్షర దోషాలు, వాక్యాలను అర్థవంతంగా చేసే మార్పులు బాగుంటున్నాయి. మీ కృషికి అభినందనలు. - రవిచంద్ర (చర్చ) 17:03, 6 నవంబరు 2021 (UTC)

ధన్యవాదాలు Inquisitive creature (చర్చ) 17:08, 6 నవంబరు 2021 (UTC)

ధన్యవాదాలుసవరించు

@Inquisitive creature గారు, ఆంధ్రప్రదేశ్ వ్యాసాన్ని శుద్ధి చేసి మెరుగు చేసినందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 10:30, 4 మార్చి 2022 (UTC)

@Arjunaraoc thanks అండీ Inquisitive creature (చర్చ) 00:42, 1 ఏప్రిల్ 2022 (UTC)

వ్యాసపేరుబరి తరలింపు గురించిసవరించు

@Inquisitive creature గారూ, వ్యాసపేరుబరిలో 'ష్' అక్షరం ఉన్న వ్యాసాల్ని 'శ్` అక్షరంతో తరలింపు చేస్తున్నారు. ఆ తరలింపు చేయడం గురించి వికీలో చర్చను చేశారా? ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:49, 29 మే 2022 (UTC)

అలా భారీగా తరలింపు చేయటానికి తగిన కారణం వివరిస్తూ రచ్చబండలో చర్చకు పెట్టాలి. దానిమీద సముదాయం నిర్ణయం తీసుకుంటుంది. యర్రా రామారావు (చర్చ) 18:03, 29 మే 2022 (UTC)
@Pranayraj1985 అలాగైతే క్షమించాలి. తరలింపులు revert చేసి అలాగే చర్చకు తెస్తాను. Inquisitive creature (చర్చ) 01:01, 30 మే 2022 (UTC)

బెయ్సిక్ ఇంస్టింక్ట్ వ్యాసంసవరించు

Inquisitive creature గారూ, మీరు సృష్టించిన ఈ వ్యాస అనువాదం అంత నాణ్యమైనదిగా అనిపించడం లేదు. దీన్ని మెరుగు పరుస్తారని ఆశిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 11:58, 15 సెప్టెంబరు 2022 (UTC)

@రవిచంద్రgaru ఇప్పటివరకూ వ్రాసినదాన్ని మార్చే ఉద్దేశమైతే ఇప్పటికి నాకు లేదు. వ్రాయవలసినది మాత్రం ఇంకా చాలా ఉంది. నెమ్మదిగా వ్రాస్తాను Inquisitive creature (చర్చ) 18:06, 15 సెప్టెంబరు 2022 (UTC)