అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

483 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
తెగిపోయిన లింకుల మూలలను తొలగించాను
(ఫోటో ను సమాచార పెట్టె లోకి మార్చాను)
(తెగిపోయిన లింకుల మూలలను తొలగించాను)
విజయనగరం [[మహారాజా కళాశాల]]లో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
 
పైడిరాజు 1949లో [[విజయనగరము]]లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్]], [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]], [[సింగపూర్]] లకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.<ref>{{Cite web |url=http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha70.htm |title=పైడిరాజుపై ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం |website= |access-date=2009-03-16 |archive-url=https://web.archive.org/web/20100612140329/http://eenadu.net/sahithyam/display.asp?url=maha70.htm |archive-date=2010-06-12 |url-status=dead }}</ref> విజయనగరంలో [[బొడ్డు పైడన్న]], పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు, వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న [[గురజాడ అప్పారావు]] విగ్రహం పైడిరాజు చేసినవే.
 
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.
* "పిపాస - అంట్యాకుల పైడిరాజుగారి జీవిత చరిత్ర" - అనే పుస్తకాన్ని [[ద్వివేదుల సోమనాథశాస్త్రి]] రచించాడు.
* పైడిరాజు జీవితము, చిత్రాల గురించి [[సంజీవ్‌దేవ్]] "A. Paidiraju" అనే ఆంగ్ల రచన చేశాడు.
* పైడిరాజు కొడుకు [[అంట్యాకుల రాజేశ్వరరావు]] కూడా ఒక ప్రసిద్ధ చిత్రకారుడు <ref>[http://www.hindu.com/thehindu/mp/2002/12/23/stories/2002122300790200.htm]</ref>
 
==మూలాలు==
10,999

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3311969" నుండి వెలికితీశారు