"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

# వ్యాస విస్తరణకు కొరకు వచ్చిన నాకు ఇది దుందుడుకు చర్యగా అనిపించి దాన్ని తొలగించి వ్యాస విస్తరణకు పూనుకొన్న సమయంలోనే ప్రతి చర్యగా వ్యాసం వాడుకరి పెరుబరికి ఎందుకు తరలించారు.?
# ఆపై వ్యాస చర్చల్లో రాజశేఖర్ గారిని ఎందుకు ఉదహరింపవాల్సివచ్చింది..?
ఇలాంటి పలు చర్యలు వలన ఇది ఒక పద్దతి ప్రకారం సమూసం ద్వారా ప్రోత్సహించబడితే జరిగిన చర్యలుగా నేను భావిస్తున్నాను. లేదా అవి మీరన్న సదుద్దేశంతో మాత్రం కాదని అనుకుంటాను.ఇవి అనుమానాలుగా కొట్టిపడేసే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే వికీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్న ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను..ఇకపై చర్చలు మనిద్దరి మద్యే మిగలకుండా అందరూ పాల్గొని కోన్ని పాలసీ మార్పు సాధిస్తే నాకు సంతోషం...ధన్యవాదాలు..
[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 13:06, 15 ఆగస్టు 2021 (UTC)
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3317969" నుండి వెలికితీశారు