రంగు: కూర్పుల మధ్య తేడాలు

→‎కాంతి రంగులు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎రంగులు రకాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
పంక్తి 8:
 
==రంగులు రకాలు==
రంగులు రెండు రకాలు అవి 1. ప్రాథమిక రంగులు 2. గౌణ రంగులు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు. వీటిని సరియైన నిష్పత్తిలో కలిపినపుడు గౌణ రంగులు యేర్పడుతాయి. ఎరుపు, అకుపచ్చ కలిసినపుడు పసుపు పచ్చ, ఎరుపు, నీలం కలసి నపుడుకలసినపుడు ముదురు ఎరుపు, నీలం, ఆకుపచ్చ కలిసినపుడు ముదురు నీలం అనే గౌన రంగులు యేర్పడుతాయి. ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను కలిపినట్లైతే దాదాపుగా తెలుపు రంగు యేర్పడుతుంది. (కాంతి రంగులు మాత్రమే, ఇతర రంగులు కాదు)
<gallery>
దస్త్రం:Colouring pencils.jpg|రంగు రంగుల పెన్సిల్స్
</gallery>
 
==కొన్ని విశేషాలు==
* ఒక రంగుని నిర్దేశించి చెప్పడానికి శాస్త్రవేత్తలు తరంగదైర్ఘ్యం (wavelength) ని వాడినా ఫలానా రంగు తరంగదైర్ఘ్యం ఫలానా అని కచ్చితంగా చెప్పలేము. ఉదాహరణకి "నీలి రంగు ఏది?" అంటే శాస్త్రం 450 నేనోమీటర్ల విద్యుదయస్కాంత తరంగం అని చెబుతుంది కానీ, సగటు వ్యక్తి కంటికి 425 నేనోమీటర్ల నుండి 490 నేనోమీటర్ల వరకు ఉన్న తరంగాలు అన్నీ "నీలం" గానే కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/రంగు" నుండి వెలికితీశారు