బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→తెలుగు దేశంలో బొగ్గు గనులు: వ్యాకరణం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
→తెలుగు దేశంలో బొగ్గు గనులు: అక్షర దోషం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 28:
==తెలుగు దేశంలో బొగ్గు గనులు==
[[గోండ్వానా]] లోయలో ఒక ముఖ్యమైన లోయ [[గోదావరి నదీ పరివాహక ప్రాంతం]]. ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే అపారమైన బొగ్గు సంపద బయటపడింది. సుమారు 17 వేల చదరపు కిలోమీటర్ల మేర బొగ్గు [[నిక్షేపాలు]] విస్తరించి ఉన్నట్లు [[భూవిజ్ఞాన]] శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేలింది. [[సింగరేణి బొగ్గు]] తొలిసారిగా..
డబ్ల్యూ.టీ. బ్లేన్ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. సా. శ. 1872-88 మధ్య కాలంలో [[సర్ విలియం కింగ్]] అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త [[గోదావరి నదీ పరివాహక ప్రాంతం]]లో సర్వే చేసి [[భూగర్భం]]లో ఉన్న గోండ్వానా కాలపు రాతి పొరలను గుర్తించారు. ఆ తర్వాత [[జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] గోండ్వానా ప్రాంతంలో
==బొగ్గు దిగుమతులు==
|