విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎top: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 6:
:వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
 
[[హిందూ మతము|హిందూ మత]] సంప్రదాయంలో [[త్రిమూర్తులు]]గా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో '''విష్ణువు''' ఒకరు. [[బ్రహ్మ]]ను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, [[శివుడు|శివుని]] సృష్టి నాశకునిగాను భావిస్తారు. [[శ్రీవైష్ణవం]] సంప్రదాయంలో '''విష్ణువు''' లేదా '''శ్రీమన్నారాయణుడు''' సర్వలోకైకనాధుడుసర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.<ref>The Sri Vaishnava Brahmans, K. Rangachari (1931)p. 2</ref> [[యజుర్వేదం]], [[ఋగ్వేదం]], [[భాగవతం]], [[భగవద్గీత]] వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.<ref>Albrecht Weber, ''Die {{IAST|Taittirîya-Saṃhitâ}},'' Leipzig, Indische Studien 11-12, Brockhaus (1871, 1872) [http://titus.uni-frankfurt.de/texte/etcs/ind/aind/ved/yvs/ts/ts.htm etext]
</ref><ref>[[A. Berridale Keith]], [http://www.sacred-texts.com/hin/yv/index.htm ''The Yajur Veda - Taittiriya Sanhita''] 1914, full text, (online at sacred-texts.com). For specific verse, see [Kanda V, verse 5.1. http://www.sacred-texts.com/hin/yv/yv05.htm] "all the deities are Agni; the sacrifice is Visnu; verily he lays hold of the deities and the sacrifice; Agni is the lowest of the deities, Visnu the highest"
</ref><ref>Devi Chand, ''The Yajurveda. Sanskrit text with English translation. Third thoroughly revised and enlarged edition'' (1980).
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు