ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

→‎ఎర్రన యుగము: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఎర్రన యుగము: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 47:
== ఎర్రన యుగము ==
 
[[తెలుగు సాహిత్యం]]లో 1320 నుండి 1400 వరకు '''ఎఱ్ఱన యుగము''' అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగు చేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధికగ్రాంథిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
 
తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు