అమరావతి సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్లవికీ లింకు
పంక్తి 24:
 
==వేంకటాద్రి నాయుడు==
{{ప్రధాన వ్యాసము|వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు}}
వేంకటాద్రి రాజధానిని కృష్ణానది ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి రాజధానిని కృష్ణానది ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి పండితపోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును జగ్గయ్యపేట గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు<ref>శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, కొడాలి లక్ష్మీనారాయణ, 1963, పొన్నూరు; http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp</ref>
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడు గా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును జగ్గయ్యపేట గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు<ref>శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, కొడాలి లక్ష్మీనారాయణ, 1963, పొన్నూరు; http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp</ref>
 
==మూలాలు==
{{reflist}}
 
 
[[en:Vasireddy Clan]]
"https://te.wikipedia.org/wiki/అమరావతి_సంస్థానం" నుండి వెలికితీశారు