భారత జాతీయ క్రికెట్ జట్టు: కూర్పుల మధ్య తేడాలు

జాతీయ పతాకం బొమ్మ బదులు వేరే బొమ్మ పెట్టాను
పంక్తి 15:
 
==భారత క్రికెట్ జట్టు చరిత్ర==
[[Image:Ranjitsinh.jpeg|thumb|ఇంగ్లీష్ క్రికెట్ జట్టు తరఫున ఆడిన రంజీత్ సింహ్]]
 
[[1700]]లో [[బ్రిటీష్]] వారు క్రికెట్ ఆటను [[భారతదేశం|భారత్]] కు తీసుకొనివచ్చారు. [[1721]]లో మొదటి క్రికెట్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించారు.<ref>{{citebook|last= Downing|first= Clement|title= A History of the Indian Wars|year= 1737|editor= William Foster|location= London}} </ref> [[1848]]లో [[ముంబాయి]]లో పార్సీ కమ్యూనిటీ ఓరియెంటల్ క్లబ్‌ను స్థాపించారు. అదే భారతీయులు స్థాపించిన తొలి క్రికెట్ క్లబ్. [[1877]]లో యూరోపియన్లు పార్సీలకు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి పిల్చినారు.<ref name="Cricket and Politics in Colonial India">{{cite web|url = http://findarticles.com/p/articles/mi_m2279/is_1998_Nov/ai_53542832/pg_3|title = Cricket and Politics in Colonial India|work = Ramachandra Guha|accessmonthday = September 20 |accessyear = 2006
}} </ref> [[1912]] నాటికి పార్సీలు, హిందువులు, ముస్లిములు మరియు యూరోపియన్లు ప్రతి ఏడాది క్రికెట్ ఆడేవారు.<ref>{{cite web|url = http://findarticles.com/p/articles/mi_m2279/is_1998_Nov/ai_53542832/pg_3|title = Cricket and Politics in Colonial India|work = Ramachandra Guha|accessmonthday = September 20 |accessyear = 2006