కథకళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with 'కథకళి 2016లో తెలుగులో విడుదలైన లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఈ సినిమా తమిళంలో అదే పేరుతో జనవరి 14 జనవరి 2016న విడుదలై, తెలుగులో డబ్బింగ్ చేసి 18 మార్చ్ 2016న విడుదల చేశారు. విశాల్...'
 
చి వర్గం:2016 ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
కథకళి 2016లో తెలుగులో విడుదలైన లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా. ఈ సినిమా తమిళంలో అదే పేరుతో జనవరి 14 జనవరి 2016న విడుదలై, తెలుగులో డబ్బింగ్ చేసి 18 మార్చ్ 2016న విడుదల చేశారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను విశాల్‌, పాండిరాజ్‌ నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించాడు. [[విశాల్ కృష్ణ|విశాల్]], [[కేథ‌రిన్ థ్రెసా]], కరుణాస్‌, శ్రీజిత్‌ రవి, మధుసూదన్‌ రావు, మైమ్‌ గోపి, జయప్రకాష్‌ , ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, పవన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
 
[[వర్గం:2016]]
"https://te.wikipedia.org/wiki/కథకళి_(సినిమా)" నుండి వెలికితీశారు