వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరించ బడినది, చిత్రం చేర్చబడినది
చిత్రం జేర్చబడినది
పంక్తి 18:
== అమరావతి ==
వేంకటాద్రి నాయుని సైన్యములో మూడు వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. సామంతులు, జమిందారుల తిరుబాటు చేస్తారన్న సాకుతో వారి సైనక బలం తగ్గించటానికి బ్రిటీషు ప్రభుత్వము నిర్ణయించింది. దానిలో భాగంగా నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన వేంకటాద్రి నాయుడు గుంటూరు మండలములోని ధరణికోట వద్ద అమరావతి అనే పేరుతో నూతన పట్టణం, రాజ [[భవనాలు]] కట్టించి రాజధానిని 1796 లో చింతపల్లి నుండి తరలించారు. 1797లో [[అమరావతి]] పట్టణం దర్శించిన [[కోలిన్ మెకంజీ]] అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు<ref>Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115</ref>.
[[దస్త్రం:Photographs at Venkatadri Naidu Fort Amaravathi.jpg|thumb|అమరావతిలో రాజావారి భవనం లో ఉన్న చిత్రపటాలు]]
 
వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. [[అమరావతి (గ్రామం)|అమరావతి]], [[చేబ్రోలు]], చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, [[బంగారం|బంగారు]] ఆభరణములు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములు జరుగుతుండేవి.
 
పంక్తి 35:
 
== మరణం ==
వేంకటాద్రి నాయుడు తన శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. వారు [[1817]], [[ఆగష్టు 17]] న మరణించాడు. వీరికి ఇద్దరు భార్యలు. ఇద్దరికి సంతానం కలుగలేనదువల్లకలుగలేనందువల్ల జగన్నాధబాబు, రామనాధబాబు అనే ఇద్దరిని దత్తుతీసుకున్నారు. వీరి తదనంతరం జగన్నాధ బాబు పాలనలోకి వచ్చారు.
 
ధరణికోట - అమరావతి లో 1968 లో స్థాపించిన కళాశాలకు '''<nowiki/>'రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుని కళాశాల '''' గా పేరు పెట్టారు
 
[[ముదిగొండ శివప్రసాదు]] గారు నాయుడుగారిపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశారు.