అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
అరసున్నను అర్ధబిందువు, అర్ధానుస్వారము, 'సిద్ధ ఖండ బిందువు' అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు. కొన్ని శబ్దాల్లో అరసున్న వ్యాకరణ కార్యాల వల్ల వస్తున్నది. యిలా వచ్చేటటువంటివాటిని 'సాధ్య బిందువు' అని అంటారు.
 
* 'సిద్ధ ఖండ బిందువు'లో అంటే సహజంగా వచ్చే అరసున్నను నిండు సున్నాగా మార్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అనగా సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట. (ఉదా: తలంచు - తలఁచు)
* ఐతే అన్ని చోట్లా ఈ సూత్రం వాడ రాదు. ఎలా అంటే.. 'రొండింటిని' అన్న పదంలో సున్న బదులుగా నేను అరసున్న వాడతాను అంటే కుదరదు. ఆయా సమయా సందర్భాలను బట్టి మాత్రం అని గ్రహించాలి.
* దీర్ఘము మీద ఉన్న అరసున్నలను నిఘంటువుల సాయంతో మాత్రమే కనుక్కోగలము. (ఉదా: అందాఁక, ఆఁకలి, డాఁగు, చేఁదు)
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు