చిత్రలేఖన చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎రినైజెన్స్: విస్తరణ
పంక్తి 80:
 
 
లియొనార్డో స్ఫుమాటో శైలి చిత్రలేఖనం లో పట్టు సాధించాడు. [[మోనా లీసా]] తో బాటు ఇతర కళాఖండాలను ఈ శైలిలో చిత్రకరించాడు. రెండు వేర్వేరు వర్ణాలను ఒక గీత ద్వారా వేర్పరచటం కాకుండా, ఈ రెండు వర్ణాలు గీత అవసరం లేకుండా నే ఒక దానిలో ఒకటి కలిసిపోయేలా చేయటమే స్ఫుమాటో.<ref name=":0" />
 
=== డచ్ స్వర్ణయుగం (17 వ శతాబ్దం) ===
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖన_చరిత్ర" నుండి వెలికితీశారు