ధూళికోట (ధూళికట్ట): కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
బొమ్మ:Stupas-Original-00020.jpgను బొమ్మ:Kapilavastu_Stupas-Original-00020.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name) · Added locati
పంక్తి 2:
== ధూళికోట శిశేషం ==
ధూళికోట అనగా మట్టికోట అని అర్థం. మెగస్తనీస్‌ పేర్కొన్న ఆంధ్రుల 30 దుర్గాల్లో కోటిలింగాల ఒకటి కాగా, మరొకటి ధూళికట్ట అని తెలుస్తోంది. ఇక్కడ తొలి చారిత్రక యుగపు దిబ్బ 18 హెక్టార్ల స్థలంలో విస్తరించి, భూమి కంటే 6 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ 3 నుంచి 5 మీటర్ల ఎత్తున మట్టి ప్రాకారముంది. గోడల చుట్టూ కందకాలున్నాయి.కోటకు నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. దక్షిణ ద్వారానికిరువైపులా భటుల గదులున్నాయి. ఈ ద్వారానికి ఉత్తరాన కొన్ని రాజభవనాలు, ధాన్యాగారాలు, ఇతర నిర్మాణాలు, బావులు బయటపడ్డాయి. ఈ భవనాల అరుగులను ఇటుకలతో నిర్మించారు. ప్రవేశ ద్వారాల మెట్లనూ ఇటుకలతోనే కట్టారు.
[[దస్త్రం:Kapilavastu Stupas-Original-00020.jpg|thumb|పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఇక్కడ బౌద్ధస్థూపం బయటపడింది - ప్రతీకాత్మక చిత్రం]]
 
== తవ్వకాలు ==
"https://te.wikipedia.org/wiki/ధూళికోట_(ధూళికట్ట)" నుండి వెలికితీశారు