డా. సలీమ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2014 సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
 
==కథ==
డా. సలీమ్‌(విజయ్‌ విన్సెంట్‌) అనాథ. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో పని చేస్తుంటాడు. సలీమ్‌ చేసే మానవత్వపు ఆలోచనల వల్ల యాజమాన్యంఆదాయం పడిపోతుందని భావిస్తారు. డా. సలీమ్‌ అదే ఆసుపత్రిలో పని చేసే నిషా(అక్ష) ను ప్రేమిస్తాడు. సలీమ్‌ ప్రవర్తన నచ్చి అనాథ అయినా పెండ్లి చేసుకుందామని నిశ్చితార్థం జరుగుతుంది. కానీ వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆమెతో సమయాన్ని కేటాయించలేకపోతాడు. దాంతో విసుగు చెంది అక్ష సలీమ్ తో విడిపోతుంది. ఆ తర్వాత మానభంగానికి గురై చావుబతుకుల మధ్య వున్న ఓ యువతికి సలీమ్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తాడు. కానీ తర్వాత రోజు మాయమైపోతుంది. దీనికి కారణం ఎవరు? తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా సినిమా కథ.<ref name="సినీజోష్‌ రివ్యూ: డా.సలీమ్‌">{{cite news |last1=CineJosh |title=సినీజోష్‌ రివ్యూ: డా.సలీమ్‌ |url=https://www.cinejosh.com/news-in-telugu/11/23508/telugu-movie-drsalim-drsalim-review-vijay-antony-aksha-nvnirmal-kumar.html |accessdate=10 September 2021 |date=13 March 2015 |archiveurl=http://web.archive.org/web/20210910050651/https://www.cinejosh.com/news-in-telugu/11/23508/telugu-movie-drsalim-drsalim-review-vijay-antony-aksha-nvnirmal-kumar.html |archivedate=10 September 2021}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/డా._సలీమ్" నుండి వెలికితీశారు