చిత్రలేఖన చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎నియో క్లాసికిజం (18-19వ శతాబ్దాలు): మాడర్న్ ఆర్ట్ (19వ శతాబ్దం)
పంక్తి 111:
 
గ్రీకు ప్రాచీన కళ అధ్యయనం కోసం 1755 లో దక్షిణ ఇటలీ లో పురాతన ప్రదేశాలు (ప్రత్యేకించి పేస్టం, [[సిసిలీ]] లు) త్రవ్వకాలు జరిపిన పురాతత్వ శాస్త్రవేత్తలు గ్రీకు కళ సౌందర్యానికి మారు పేరుగా ఉదహరించారు. దీనితో చిత్రకళ, [[శిల్పకళ]] ల పై పురాతన గ్రీకు కళ యొక్క ప్రభావం మొదలు అయ్యింది. గ్రీకు పూలకుండీలపై ఉన్న చిత్రలేఖనాల వలె చిత్రీకరణలు చేయటం, గ్రీకు పౌరాణిక పాత్రలను చిత్రీకరించటం నానుడి అయ్యింది. ఫ్రెంచి, బ్రిటన్ దేశాల చిత్రకళ పై నియో క్లాసికిజం యొక్క ప్రభావం స్పష్టమైంది.
 
=== మాడర్న్ ఆర్ట్ (19వ శతాబ్దం) ===
పలు ఇతర కళా ఉద్యమాలు, సిద్ధాంతాలు, వైఖరులను కలబోస్తూ సాంప్రదాయ, చారిత్రక కళా రూపాలను తిరస్కరిస్తూ సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, మేధోసంపత్తి వైపు ఆధునిక చిత్రకళ అడుగులు వేసింది. దీనిని మాడర్నిజం గా వ్యవహరించారు.<ref>{{Cite web|url=https://www.britannica.com/topic/modern-art-to-1945-2080464|title=Modern Art on Encycolpedia Britannica|date=20 July 1988|website=britannica.com|url-status=live|access-date=10 September 2021}}</ref>
 
 
 
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖన_చరిత్ర" నుండి వెలికితీశారు