సత్యభామ: కూర్పుల మధ్య తేడాలు

→‎శ్యమంతకోపాఖ్యానం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎నరకాసుర వధ: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
==నరకాసుర వధ==
[[బొమ్మ:Krishna Narakasura.jpg|thumb|300px|సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం ఛేయడం - [[:en:Metropolitan Museum|మెట్రొపాలిటన్ మ్యూజియం]]లో ఉన్న చిత్రం]]
నరకాసుర వధలో సత్యభామ పాత్ర గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప వేరొకరిచే మరణం లేకుండా వరం పొందాడట. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధం మూర్ఛపోయినట్లు నటించగా, భూదేవి అవతాఱంఅవతారం అయిన సత్యభామ ధనుస్సు ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు. మరికొన్న చోట్ల ఉన్న కథ ప్రకారం యుద్ధంచూడాలనేయుద్ధం చూడాలనే కుతూహలంతో సత్యభామ కృష్ణుని కూడా వెళ్ళింది కాని కృష్ణుడే చక్రాయుధంతో నరకుని కడతేర్చాడు.
 
==తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రణ==
"https://te.wikipedia.org/wiki/సత్యభామ" నుండి వెలికితీశారు