ప్లాన్ బి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ప్లాన్ బి''' 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. ...'
(తేడా లేదు)

15:54, 12 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

ప్లాన్ బి 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న విడుదల కానుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్లాన్_బి&oldid=3358616" నుండి వెలికితీశారు