మర్రీ బీ. ఎమెనో: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
ట్యాగు: 2017 source edit
వాక్య నిర్మాణ దోషాలను సవరించాను. భాషా దోషాలను సరిదిద్దాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
| alma_mater = [[Yale University]], [[Dalhousie University]]డెల్హౌసి యూనివర్సిటి/ యేల్ యూనివెర్సిటి
| doctoral_advisor = [[Franklin Edgerton]]
| doctoral_students = [[William Bright]], [[Ram Karan Sharma]], [[Bhadriraju Krishnamurti|Bh. Krishnamurti]]/ [[రాం కరణ్ శర్మ]]/[[బద్రిరాజుభద్రిరాజు క్రిష్ణమూర్తికృష్ణమూర్తి]]
| known_for = [[Dravidian languages|Dravidian]] linguistics, ''linguistic areas'' దక్షిణ భారత దేశం లోని మౌఖిక భాషలపై పరిశోధన.
| author_abbrev_zoo =
పంక్తి 23:
}}
 
ఎక్కడో కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారతదేశం వెళ్ళివచ్చి, అక్కడిఇక్కడి జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయిభారతీయ భాషలూ, శబ్దాలూ, శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన భాషాభిమాని మర్రీ బీబి. ఎమేనోఎమెనో. పదవీ విరమణ తర్వాత ఈనాటికి కూడాకూడ అకుంఠిత దీక్షతో భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన తన జీవితాంతం విశ్లేషిస్తూనే ఉన్నారు.<ref>{{cite web|first1=మాధవ్ మాచవరం|title=దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో|url=http://eemaata.com/em/issues/200209/73.html|website=ఈమాట|accessdate=28 May 2016}}</ref>
 
మర్రీ బీబి. ఎమెనో (Murray Barnson Emeneau) 1904 ఫిబ్రవరి 28 లో, కెనడా దేశపు నోవాస్కోషియా ప్రాంతపు లునెన్బర్గ్‌ అనే ఒక రేవు పట్టణంలో జన్మించారు. వీరి పూర్వీకులు ఫ్రాన్స్‌ నుంచి వలస వచ్చిన రైతు కుటుంబీకులు. వీరి తండ్రి ఒక ఓడకు తాలీముగా పనిచేసేవారు. ఆయన ఓ సముద్ర ప్రమాదంలో ఎమెనో చిన్నబాలుడుగా వుండగానే మరణించారు. తల్లి కుట్టుపని చేస్తూ, చాలా కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచింసంతానాన్ని చదివించింది. ఆ పట్టణ జనాభా అంతా ఫ్రాన్సూ, జర్మనీ దేశాలనుంచి వలస వచ్చిన వారే. అందువల్ల వాళ్ళ వాడుక భాష అయన ఆంగ్లంభాషఆంగ్లం, ఆపట్టణానికే చెందిన ఒక ప్రత్యేకమైన యాసతోఏస తో ఉండేది. ఎమెనోకి బాల్యం నుంచీ భాషా వ్యత్యాసాలలో కుతూహలం రేకెత్తడానికి అది కూడాకూడ ఒక కారణమైంది. చిన్నప్పటి నుంచీ ఆయన చదువుల్లో ప్రతిభావంతుడుగా రాణించారు. పుస్తకాలు చదవడమంటెచదవడమంటే చాల ఇష్టం. ప్రథమశ్రేణిలో ఉన్నత పాఠశాల చదువు పూర్తి కాగానే, భాషలపై ఉన్న మక్కువతో లాటిన్‌ గ్రీక్‌ భాషలలో డల్హౌసీ విశ్వవిద్యాలయంలో చదివి లాటిన్‌ గ్రీక్‌ భాషలలో బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. అప్పుడాయనకు బంగారు పతకమూ, రోడ్స్‌ స్కాలర్‌షిప్పూ లభించాయి. దాంతో ఇంగ్లాండ్‌ దేశపు ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించారు. తరువాత అమెరికా దేశపు యేల్‌ విశ్వవిద్యాలయంలో లాటిన్‌ భాషోపాధ్యాయుడుగా చేరి, అదేసమయంలో సంస్కృతమూ, ఇండోయూరోపియన్‌ భాషల వ్యాకరణమూ నేర్చుకొన్నారు. తాళపత్ర గ్రంథాల ఆధారంగా సంస్కృత జానపద వాఙ్మయం ‘బేతాళ పంచ వింశతిక’నువింశతి’ని ఆంగ్లంలో ప్రచురించినందుకు ఆయనకు యేల్‌ విశ్వవిద్యాలయం 1931లో డాక్టరేట్‌ పట్టాను ప్రదానం చేసింది. ఆ తరువాత 1935-38 మధ్యకాలంలో భారతదేశంలో స్వయంగా నివసించి, లిపిలేని (కేవలం మౌఖికమైన) ద్రావిడ భాషలపై పరిశోధనలు చేశారుచేసారు. అమెరికా లోని బర్కిలీ విశ్వవిద్యాలయంలో 1940 నుండీనుండి అధ్యాపకులుగా ఉన్నకాలంలోనూ, పదవీ విరమణ తర్వాత ఈనాటికి కూడాకూడ అకుంఠిత దీక్షతో భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన విశ్లేషిస్తూనే ఉన్నారు.
 
==ప్రచురణలు==
"https://te.wikipedia.org/wiki/మర్రీ_బీ._ఎమెనో" నుండి వెలికితీశారు