ధమ్తారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ ధమ్తరి జిల్లా ను ధమ్తారి జిల్లా కు తరలించారు: సరైన పేరు
చి AWB తో మూస మార్పు
పంక్తి 2:
|Name = Dhamtari
|Local = धमतरी जिला
|State = Chhattisgarhఛత్తీస్‌గఢ్
|Division =
|HQ = Dhamtari
పంక్తి 20:
|Website = http://dhamtari.nic.in/
}}
[[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రం లోని జిల్లాలలో ధమార్తిధమ్తారి జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా ధమార్తిధమ్తారి పట్టణం ఉంది. సముద్రమట్టానికి 305 మీటర్ల ఎత్తులో ఉన్న ధమార్తిధమ్తారి జిల్లా వైశాల్యం 2029 చ.కి.మీ.
జిల్లా తూర్పు సరిహద్దులో [[సాత్పురా పర్వత శ్రేణి|సాత్పురా పర్వతశ్రేణులు]] ఉన్నాయి. ఈ పర్వతావళిని షివాపహాడ్ అంటారు. జిల్లా ఉత్తర అక్షాంశంలో 20-27 డిగ్రీలు, తూర్పు రేఖాంశంలో 81-33 డిగ్రీలలో ఉంది.
 
==భౌగోళికం==
ధమార్తిధమ్తారి జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది [[మహానది]]. ఈ నదికి ఇప్పటికీ కంకన్నది, చిత్రోత్పల, నీలోత్పల, మందవాహిని, జైరత్ మొదలైన పేర్లు ఉన్నాయి. ఈ నదికి సెందూరు, పైరీ, సొందూరు, జొయన్, ఖరన్, షివ్నాథ్ మొదలైన ఉపనదులు ఉన్నాయి. ఈ నదుల కారణంగా సస్యశ్యామలం అయింది. జిల్లాలో వరి ప్రధానపంటగా ఉంది. మద్యభారతంలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది మహానది. మహానది సిహవా పర్వతాలలో జనించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతం సముద్రంలో సంగమిస్తుంది.
 
* [[రాయ్‌పూర్]], [[విజయనగరం]] ([[ఆంధ్రప్రదేశ్]]) లను కలుపుతున్న జాతీయరహదారి 30 ధమార్తిధమ్తారి జిల్లా గుండా నిర్మించబడింది. ధమార్తిధమ్తారి నుండి రాయ్‌పూర్ 78 కి.మీ ఉంటుంది.
 
==ఆర్ధికం==
ధమార్తిధమ్తారి జిల్లాలో 136 రైస్ మిల్లులు ఉన్నాయి.
<ref>{{cite web
|url=http://dhamtari.gov.in/prof.htm
పంక్తి 94:
|}
 
ధమార్తిధమ్తారి జిల్లా 20°42' ఉ డిగ్రీలు ఉత్తర అక్షాంశం, 81°33' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ధమార్తిధమ్తారి జిల్లా [[రాయ్‌పూర్ జిల్లా]] భూభాగం నుండి కొంత భూభాగం వేరుచేసి [[1998]] జనవరి 6 న రూపొందించబడింది. [[రాయ్‌పూర్ జిల్లా]] 3 జిల్లాలుగా విడదీయబడింది : [[రాయ్‌పూర్]], [[మహాసముంద్]], ధమ్తారి.
* ధమార్తిధమ్తారి జిల్లాలో ధమార్తిధమ్తారి, కురుద్, నగరి తాలూకాలు, బ్లాకులుగా ఉన్నాయి.
* జిల్లావైశాల్యం 2029 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 305 మీ ఎత్తులో ఉంది.
* జిల్లా ఉత్తర, దక్షిణ సరిహద్దులో [[రాయ్‌పూర్ జిల్లా]], తూర్పు, పశ్చిమ సరిహద్దులలో [[ఒడిషా]] రాష్ట్రం ఉంది.
* ధమార్తిధమ్తారి జిల్లా [[కాంకేర్]], [[మహాసముంద్]] పార్లమెంటు నియోజక వర్గాల మద్య ఉంది.
* జిల్లాలో 3 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి : ధమార్తిధమ్తారి, కురుద్, షిహ్వ.
 
==మూలాలు==
పంక్తి 112:
|East = [[రాయ్‌పూర్ జిల్లా]]
|Southeast =
|South = [[నబరంగ్పుర్]] జిల్లా]], [[ఒడిషా]]
|Southwest = [[బస్తర్]] జిల్లా]]
|West = [[కాంకేర్ జిల్లా]]
|Northwest = [[దుర్గ్ జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/ధమ్తారి_జిల్లా" నుండి వెలికితీశారు