ఆర్.ఆర్.వెంకట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
'''ఆర్.ఆర్.వెంకట్''' [[తెలుగు భాష|తెలుగు]] [[సినిమా]] నిర్మాత. ఆయన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్స్ పై [[ఆంధ్రావాలా]], [[కిక్]], [[ప్రేమ కావాలి]], [[డాన్ శీను]], [[మిరపకాయ్ (సినిమా)|మిరపకాయ్]], [[బిజినెస్ మేన్|బిజినెస్‌మెన్]] , [[డమరుకం]], [[పైసా (సినిమా)|పైసా]] వంటి సినిమాలను నిర్మించి, అనేక సినిమాలను డిస్టిబ్యూషన్ చేసి, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు నిర్మించాడు. వెంకట్ 2011లో సామాజిక కార్యకర్తగా చేసిన కృషికి కొలంబో విశ్వవిద్యాలయంలో కాంప్లిమెంటరీ మెడిసిన్స్ కోసం ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
 
==జననం, విద్యాభాస్యం==
==సినీ జీవితం==
ఆర్ఆర్ వెంకట్ హిందీలో 2004లో ''ఏక్ హసీనా తి'', 2012లో 'డైవర్స్ ఇన్విటేషన్' ఇంగ్లీష్ సినిమాను నిర్మించాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన తెలుగులో ఆహ్వనం పేరుతో రిలీజ్ అయిన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో రీమేక్ చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్.ఆర్.వెంకట్" నుండి వెలికితీశారు