హజారీబాగ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
పంక్తి 47:
| official_name =
}}
[[Category:Articles with short description]]
[[Category:Short description is different from Wikidata]]
[[Category:Pages using infobox settlement with bad settlement type]]
<templatestyles src="Infobox settlement/styles.css"></templatestyles>
 
జార్ఖండ్ రాష్ట్రంలోని '''జిల్లాల్లో హజారీబాగ్ జిల్లా''' ఒకటి. [[హజారీబాగ్]] <ref>{{Cite web|url=https://www.mapsofindia.com/maps/jharkhand/roads/hazaribagh.htm|title=Hazaribagh Road Map|website=www.mapsofindia.com}}</ref> దీనికి ముఖ్యపట్టణం. ఇది మావోయిస్టుల రెడ్ కారిడార్‌లో భాగం. <ref>{{Cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html|title=83 districts under the Security Related Expenditure Scheme|date=2009-12-11|publisher=IntelliBriefs|access-date=2011-09-17}}</ref>
 
== పేరు వ్యుత్పత్తి ==
జిల్లా పేరు, దాని ముఖ్యపట్టణం హజారీబాగ్ పేరిట వచ్చింది. హజారీబాగ్ పేరులో రెండు [[పార్సీ భాష|పర్షియన్]] పదాలు ఉన్నాయి. ''హజార్'' అంటే "వెయ్యి", ''బాగ్'' అంటే "తోట" - కాబట్టి, హజారీబాగ్‌కు 'వెయ్యి తోటల నగరం' అని అర్థం. ప్రముఖ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ సర్ జాన్ హోల్టన్ ప్రకారం, ఈ పట్టణం పేరు ఓక్ని, హజారీ అనే చిన్న గ్రామాల నుండి వచ్చింది. పాత పటాలలో దీన్ని ఓకున్‌హజ్రీగా చూపారు. ఆ పేరులోని ద్వితీయ పదం బహుశా మామిడి తోట నుండి వచ్చి ఉంటుంది. కోల్‌కతా వారణాసిల మధ్య 1782 లో నిర్మించిన 'కొత్త సైనిక రహదారి' వెంట ప్రయాణిస్తున్న సైనికులు, ప్రయాణికులూ ఇక్కడ విశ్రాంతి కోసం ఆగేవారు. <ref>Houlton, Sir John, Bihar, the Heart of India, Orient Longmans, 1949.</ref>
 
== చరిత్ర ==
హజారీబాగ్ జిల్లాలోని ఇస్కోలో మెజో-చాల్‌కోలిథిక్ కాలం (క్రీ.పూ 9,000-5,000) నాటి పురాతన గుహ చిత్రాలు ఉన్నాయి. <ref>{{Cite news|url=https://www.telegraphindia.com/1080313/jsp/jharkhand/story_9013558.jsp|title=Cave paintings lie in neglect|date=13 March 2008|work=[[The Telegraph (Calcutta)|The Telegraph]]}}</ref> బర్గాగావ్‌కి దగ్గరగా, హజారీబాగ్ పట్టణం నుండి 25 కి.మీ. దూరంలోని పుంక్రి బార్వాడి వద్ద మెగాలిత్‌ల సమూహం ఉంది. ఇది సా.పూ. 3000 నాటివని భావిస్తున్నారు. <ref>{{Cite web|url=https://indroyc.com/2017/12/04/punkri-barwadih-megaliths/|title=Ancient megaliths of Hazaribagh|last=Choudhury|first=Indrajit Roy|date=3 December 2017}}</ref>
 
1972 డిసెంబరు 6 న, హజారీబాగ్ నుండి విడదీసి, [[గిరిడి జిల్లా]] ఏర్పడింది. <ref name="Statoids">{{Cite web|url=http://www.statoids.com/yin.html|title=Districts of India|last=Law|first=Gwillim|date=2011-09-25|website=Statoids|access-date=2011-10-11}}</ref> 1999 లో మళ్ళీ జిల్లాను విభజించి [[చత్రా జిల్లా|ఛత్రా]], [[కోడెర్మాకోడర్మా జిల్లా|కోడెర్మా]] జిల్లాలనులను ఏర్పరచారు. <ref name="Statoids" /> 2000 నవంబరు 15 న [[జార్ఖండ్]] రాష్ట్రం ఏర్పడినప్పుడు హజారీబాగ్ జిల్లా బీహార్ నుండి జార్ఖండ్ లోకి పోయింది. <ref name="Statoids" /> 2007 సెప్టెంబరు 12 న, హజారీబాగ్ జిల్లా నుండి మరొక జిల్లా, [[రాంఘర్ జిల్లా|రామ్‌గఢ్]], ఏర్పడింది. <ref name="Statoids" />
 
== ఆర్థిక వ్యవస్థ ==
ఈ జిల్లాలో లభించే ప్రధాన ఖనిజం బొగ్గు. జిల్లా లోని ముఖ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉత్తర కరణ్‌పురా కోల్‌ఫీల్డ్స్ లోని చార్హి, కుజూ, ఘటో తండ్, బర్కాగావ్ లున్నాయి. ఈ జిల్లా వాసులకు బొగ్గు గనులే ప్రధాన జీవనాధారం.
 
భారత ప్రభుత్వం 2006 లో, దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా హజారీబాగ్‌ని పేర్కొంది. <ref name="brgf" /> వెనకబడ్డ ప్రాంతాల గ్రాంట్ నిధి (BRGF) కార్యక్రమం నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాల్లో ఇది ఒకటి. <ref name="brgf">{{Cite web|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|title=A Note on the Backward Regions Grant Fund Programme|last=Ministry of Panchayati Raj|date=September 8, 2009|publisher=National Institute of Rural Development|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=April 5, 2012|access-date=September 27, 2011}}</ref>{{Bar box|title=హజారీబాగ్ మతం<ref name=districtcensus/>|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=left|bars={{Bar percent|[[హిందూమతం]]|darkorange|80.56}}
{{Bar percent|[[ఇస్లాం]]|#009000|16.21}}
{{Bar percent|[[సర్నా]]|maroon|1.97}}
{{Bar percent|[[క్రైస్తవం]]|dodgerblue|0.99}}
{{Bar percent|వెల్లడించలేదు|black|0.27}}}}
 
 
 
 
 
 
{{Historical populations|11=1901|24=4,98,034|33=2011|32=13,78,881|31=2001|30=11,01,171|29=1991|28=8,54,377|27=1981|26=6,43,086|25=1971|23=1961|12=2,41,612|22=3,97,342|21=1951|20=3,59,218|19=1941|18=3,11,227|17=1931|16=2,61,915|15=1921|14=2,64,297|13=1911|34=17,34,495}}
Line 108 ⟶ 100:
== జనాభా వివరాలు ==
 
2011 జనాభా లెక్కల ప్రకారం, హజారీబాగ్ జిల్లాలో జనాభా 17,34,495. <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref> [[గాంబియా|ఇది గాంబియా]] దేశానికి సమానం. <ref name="cia">{{Cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html|title=Country Comparison:Population|last=US Directorate of Intelligence|access-date=2011-10-01|quote=Gambia, The 1,797,860 July 2011 est.}}</ref> ఇది అమెరికా రాష్ట్రం [[నెబ్రాస్కా]] జనాభాతో సమానం. <ref>{{Cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|access-date=2011-09-30|quote=Nebraska 1,826,341}}</ref> జనాభా పరంగా ఇది భారతదేశపు జిల్లాల్లో 279 వ స్థానంలో ఉంది. <ref name="districtcensus" /> జనసాంద్రత 403/చ.కి.మీ. <ref name="districtcensus" /> 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 25.75%. <ref name="districtcensus" /> హజారీబాగ్ జిల్లా లింగనిష్పత్తి, ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు. <ref name="districtcensus" /> అక్షరాస్యత రేటు 70.48%. <ref name="districtcensus" /> మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాలు 17.50% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 7.02%.
 
జనాభాలో హిందువులు 80.56%, ముస్లింలు 16.21% ఉన్నారు. సర్నా 1.97%, క్రైస్తవులు 0.99% ఉన్నారు. <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref>{{Pie chart|caption=హజారీబాగ్ జిల్లా భాషలు, 2011|label1=ఖోర్తా భాష|value1=61.58|color1=red|label2=[[హిందీ భాష|హిందీ]]|value2=23.59|color2=orange|label3=[[ఉర్దూ భాష|ఉర్దూ]]|value3=7.73|color3=green|label4=[[Santali language|Santali]]|value4=3.48|color4=mediumblue|label5=ఇతరాలు|value5=3.62|color5=grey}}2011 భారత జనగణన ప్రకారం, జిల్లా జనాభాలో 61,58% మంది ఖోర్తా, 23.59% మంది [[హిందీ]], 7,73% మంది [[ఉర్దూ భాష|ఉర్దూ]], 3.48% మంది సంతాలీ భాషలను తమ మొదటి భాషగా మాట్లాడుతారు.<ref>[http://www.censusindia.gov.in/2011census/C-16.html 2011 Census of India, Population By Mother Tongue]</ref>
== మూలాలు ==
 
 
[[Categoryవర్గం:Articles with short description]]
[[Categoryవర్గం:Short description is different from Wikidata]]
[[Categoryవర్గం:Pages using infobox settlement with bad settlement type]]
[[వర్గం:జార్ఖండ్ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/హజారీబాగ్_జిల్లా" నుండి వెలికితీశారు