ధన్‌బాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మూస మార్పు
చి →‎top: AWB తో మూస మార్పు
పంక్తి 20:
|Website = http://dhanbad.nic.in/
}}
[[జార్ఖండ్]] రాష్ట్ర 24 జిల్లాలలో '''ధన్‌బాద్ జిల్లా''' ఒకటి. ధన్‌బాద్ పట్టణం జిల్లకేంద్రంగా ఉంది. [[2011]] గణాంకాలు రాష్ట్రంలో ధన్‌బాద్ జిల్లా జనసంఖ్యాపరంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో [[రాంచిరాంచీ జిల్లా]] ఉంది. .<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate =30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> ధన్‌బాద్ జిల్లా [[భారతదేశం]] బొగ్గు రాజధానిగా గుర్తించబడుతుంది.
==చరిత్ర==
మునుపటి మంభుం జిల్లాలోని [[1956]]లో పాత ధన్‌బాద్ ఉపవిభాగం, సాదర్ ఉపవిభాగానికి చెందిన చాస్, చందంకియారీ పోలీస్ స్టేషన్లు భూభాగం కలిపి ధన్‌బాద్ జిల్లాను రూపొందించారు. ధన్‌బాద్ పోలీస్ జిల్లా [[1928]] నుండి ఉంది. [[1971]]లో బిహార్ రాష్ట్ర జిల్లాల పునర్నిర్మాణం ధన్‌బాద్‌ను ప్రభావితం చేయలేదు. ధన్‌బాద్ పురపాలకం జిల్లాలో ప్రధాన పట్టణం, జిల్లాకు కేంద్రంగా ఉంది. [[1991]]లో ధన్‌బాద్ జిల్లాలోని చాస్ ఉపవిభాగం, [[గిరిడి జిల్లా]]లోని బెర్మొ ఉపవిభాగం కలిపి [[బొకారో జిల్లా]]గా రూపొందించారు.
"https://te.wikipedia.org/wiki/ధన్‌బాద్_జిల్లా" నుండి వెలికితీశారు