గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో మూస మార్పు
చి AWB తో మూస మార్పు
పంక్తి 69:
| footnotes =
}}
[[జార్ఖండ్]] రాష్ట్రరాష్ట్రం 24లోని జిల్లాలలోజిల్లాల్లో '''గుమ్లా''' జిల్లా (హిందీ: गुमला जिला) ఒకటి. జిల్లాకు కేంద్రగా గుమ్లా పట్టణం ఉంది.
 
==పేరువెనుక చరిత్ర==
పంక్తి 95:
గుమ్లా జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది. జిల్లాలో 23 బాక్సైట్, 68 రాళ్ళ గనులు ఉన్నాయి. అంతేకాక జిల్లాలో నాణ్యమైన ఇటుకల తయారీదారులు ఉన్నారు. జిల్లాలోని ఆంకిపానీ, లంగ్దాతంర్, చిరొధ్, నర్మ, బహగర, బిష్ణుపూర్ బ్లాకులోని గుర్దారి, లుపంగ్పాత్, చైంపూర్ బ్లాకులోని చోటా - అజియటు, హార్ప్, సెరంగ్డాగ్, గంగ్రా బ్లాకులోని జలిం లలో బాక్సైట్, అల్యూమినియం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో చైనాక్లే నిలువలు కనుగొనబడ్డాయి. అదనంగా స్టోన్ క్రషర్, బ్రిక్‌క్లిన్, స్టోన్ చిపింగ్ గనులు కూడా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి.
 
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గుమ్లా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[జార్ఖండ్]] రాష్ట్రరాష్ట్రం 24లోని జిల్లాలలోజిల్లాల్లో ఈ జిల్లా ఒకటి..<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు