థామస్ పైన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
| signature = Thomas Paine Signature.svg
}}
థామస్ పేన్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]కు చెందిన ప్రముఖ తత్వవేత్త, రాజకీయ ఉద్యమ కర్త, [[రాజనీతి శాస్త్రము|రాజనీతి]] సిద్ధాంతకర్త.  అమెరికా దేశ వ్యవస్థాపక నాయకులలో ఒకరు. థామస్ పేన్ అమెరికా దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రచించిన రెండు ప్రముఖ సంపుటాలు "[[కామన్ సెన్సు]], [[ది ఏజ్ ఆఫ్ రీజన్]]" అతనికెంతో కీర్తిని తెచ్చినవి. అతని రచనలు అమెరికా దేశానికి బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందేటందుకు పోరాడిన విప్లకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. చివరికి 11761776 లో ఆ స్పూర్తే అమెరికా దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధింపజేసింది.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=5PmY3sBubw8C&pg=PA165|title=America's History, Volume 1: To 1877|last=Henretta|first=James A.|publisher=Macmillan|year=2011|isbn=9780312387914|page=165|display-authors=etal}}</ref> థామస్ పేన్ యొక్క ఆలోచనలు సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రతిబింబింపజేసేవిగా వుండేవి. .<ref>Jason D. Solinger.</ref> థామస్ పేన్ ను ప్రవృత్తి రీత్యా వైద్యునిగాను, వృత్తి రీత్యా పాత్రికేయునిగాను, సమాజంలో ఏర్పడే మార్పుల ద్వారా విప్లవ ప్రచార కర్తగానూ పలురకాల పాత్రలను పోషించాడని మేధావుల అభిప్రాయం.<ref>[//en.wikipedia.org/wiki/Saul_K._Padover Saul K. Padover], ''Jefferson: A Great American's Life and Ideas'', (1952), p. 32.</ref>
 
థామస్ పేన్ [[ఇంగ్లాండు]] దేశానికి  చెందిన [[థెట్ఫోర్డ్]] లో జన్మించాడు. ఇతడు ప్రఖ్యాత శాస్త్రవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడైన "[[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] ద్వారా [[1774]]లో అప్పటి బ్రిటష్ కాలనీలుగా పిలువబడే అమెరికాకు పయనమయ్యాడు. అతను అమెరికాలో ప్రవేశించిన సమయంలో అమెరికా దేశానికి స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మక సంఘర్షణలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పేన్ "కామన్ సెన్సు" పేరుతో 1776లో కరపత్రాలను అమెరికా వ్యాప్తంగా పంపిణీ చేసాడు. అది విప్లవ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తరువాతి కాలంలో అమెరికా దేశ స్వాతంత్ర్యం కోసం" [[ది అమెరికన్ క్రైసిస్]]" అనే మరో కరపత్రిక రచించాడు. Common Sense రచన గురించి అమెరికా దేశ వ్యవస్థాపకులలోఒకరైన జాన్ఆడంస్ "కామన్ సెన్ స్ రచయిత కలం యొక్క ప్రభావం గనక లేకపోతే జార్జ్ వాషింగ్టన్ యొక్క ఖడ్గ ప్రభావం నిష్ఫలమై వుండేది."
"https://te.wikipedia.org/wiki/థామస్_పైన్" నుండి వెలికితీశారు